Telangana Jana Samithi state committee meeting was held recently. Key decisions were made at this meeting. Later, Telangana Jana Samithi president Kodandaram spoke to One India.
#Telangana
#Kodandaram
#CMKCR
తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఇటీవలే జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ వన్ ఇండియా తో మాట్లాడారు.